Header Banner

కోల్‌కతా దద్దరిల్లింది! బంగాళాఖాతంలో 5.1 తీవ్రత ప్రకంపనలు!

  Tue Feb 25, 2025 10:36        Environment

బంగాళాఖాతంలో భూకంపం కలకలం రేపింది. ఈరోజు ఉదయం 6.10 గంటలకు కోల్‌కతా సమీపంలో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో 91 కి.మీ లోతున ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అయితే, సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

ఇటీవల నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు భూకంపం ధాటికి కుదిపివేయబడ్డాయి. ఇప్పుడు దేశ తూర్పు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు భయాందోళన సృష్టించాయి. కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, కోల్‌కతా పరిసర ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌లోనూ భూకంప ప్రభావం కనిపించింది.

ఒడిశా తీరానికి 175 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తించబడింది. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #india #kolkataearthquake #bengalearthquake #earthquake